కాణిపాకం ఆలయంలతో పెరుగుతున్న భక్తుల రద్దీ తో.. చాలా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఆ కష్టాలను చూసిన భక్తుడు.. ప్రవాస భారతీయుడైన విజయవాడకు చెందిన రవి అనే నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అతడి సహకారంతో తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఉన్న శిల్ప సంపద ఉట్టిపడే విధంగా కాణిపాకం ఆలయ పునర్ నిర్మాణం పనులు కొనసాగతున్నాయి.