హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Viral Photo: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు.. ముద్దుగా ఉన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా..?

Viral Photo: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు.. ముద్దుగా ఉన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా..?

Viral Photo: ఇటీవల సోషల్ మీడియాలో సినిమా స్టార్లు.. రాజకీయ నేతల చిన్న నాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్ గుర్తుందా..? ఈ నేత ఎవరో తెలుసా అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తున్న ఫోటోలు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో వైరల్ అవుతోంది.. సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న ఈ చిన్నారి ఎవరో చెప్పగలరా..?

Top Stories