వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుత్తిమండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డికి గుంతకల్లు మండలం ఇమాంపురం గ్రామానింకి చెందిన రాజ్యలక్ష్మి వరసకు అన్నా చెల్లెళ్లు. రాజ్యలక్ష్మికి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. శివారెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు. (ప్రతీకాత్మక చిత్రం)