Andhra Pradesh: 'ఈ పెళ్లి నాకొద్దు'.. చివరి నిముషంలో బాంబు పేల్చిన అమ్మాయి.. కారణం ఏంటంటే..!

ఓ వైపు మెళతాళాలు మోగుతున్నాయి. అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేశారు. అటువైపు అబ్బాయి కూడా సిద్ధమయ్యాయి. కానీ ఇంతలోనే అమ్మాయి బాంబు పేల్చింది.