హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి తిరుమలలో ప్రయోగాత్మకంగా మార్పులు..

Tirumala Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి తిరుమలలో ప్రయోగాత్మకంగా మార్పులు..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు బిగ్ అలర్ట్.. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు శ్రీవారి దర్శనానికి మరింత సులభతరం చేసేందుకు.. రేపటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయంలో మార్పులు చేసింది.

Top Stories