హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Brahmotsavam 2022: నేడే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఏ రోజు ఏ వాహన సేవ.. ఈ సారి సామాన్య భక్తులకు అదిరిపోయే శుభవార్త

Brahmotsavam 2022: నేడే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఏ రోజు ఏ వాహన సేవ.. ఈ సారి సామాన్య భక్తులకు అదిరిపోయే శుభవార్త

Brahmotsavam 2022: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా నేడే అంకురార్పణ చేయనున్నారు. ఈ ఉత్సవాల్లో స్వామి వారు ఏ రోజు ఏ సేవలో దర్శనమిస్తారు..? వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Top Stories