Home » photogallery » andhra-pradesh »

TIRUPATI ANDHRA PRADESH MINSTER USHA SRI AND HER FOLLOWERS RUDE BEHAVIOR AT TIRUMALA TIRUPATI DEVASTANAM NGS TPT

AP Minster: తిరుమలలో మంత్రి హల్ చల్.. సిఫార్సు లేఖలు రద్దు చేయడంపై గరం గరం.. అనుచరుల వీరంగం

AP Minster: నలుగురికీ మంచి చెడులు చెప్పే స్థాయిలో ఉన్న మంత్రి ఆమె.. కానీ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలలో ఆమె ప్రవర్తన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆమె అనుచరులైతే ఓ అడుగు ముందుకు వేసి దాడికి కూడా పాల్పడ్డారు. అసలు ఏమైందంటే..?