Andhra Pradesh: మూడు రోజుల్లో లాక్ డౌన్. ఉదయం 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు

ఏపీని కరోనా భయపెడుతోంది. రోజు రోజుకూ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అటు మరణాలు కూడా భారీగానే ఉంటున్నాయి. దీంతో లాక్ డౌన్ తప్పని సరి అవుతోంది. దీనిపై అధికార పార్టీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. మరో మూడు రోజుల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.