క్రమక్రమంగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను పెంచుతున్న టీటీడీ... తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం) ఆన్లైన్ కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్న భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే అంశంపై గుడ్ న్యూస్ చెప్పింది.(ప్రతీకాత్మక చిత్రం) ఆన్లైన్ కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్న భక్తులకు నిర్ణీత గడువులోగా శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించింది.(ప్రతీకాత్మక చిత్రం) సేవలో పాల్గొన్న భక్తులకు 90 రోజుల్లోపు సుపథం ద్వారా స్వామివారి దర్శనం కల్పించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) అయితే వారికి అందించే ప్రసాదాన్ని మాత్రం పోస్టల్ ద్వారానే పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.(ప్రతీకాత్మక చిత్రం)