Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అప్పటి నుంచి అందరికీ వెంకన్న దర్శనం ?

Tirumala: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో సర్వదర్శనాలు ప్రారంభించాలని టీటీడీపై భక్తుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.