Home » photogallery » andhra-pradesh »

TIRUMALA TIRUPATI DEVASTHANAM STARTS PANCH GAVYA PRODECTS CHAIRMAN YV SUBBAREDDY LAUNCHED NGS TPT

TTD: గో ఆధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రం ప్రారంభం.. 15 రకాల వస్తువులు ఇవే.. ఎన్నో ప్రయోజనాలు..

Tirumala Business:తిరుపతిలో టీటీడీకి చెందిన పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా.. గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు ఈ ఉత్సత్తులను ప్రారంభించారు.. ఎన్ని రకాల వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయో తెలుసా..?