8. తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. వీటితోపాటు టీటీడీకి అనుబంధంగా ఉన్న అన్ని ఆలయాల్లో భక్తులకు కోసం సిద్ధంగా ఉంచారు. (ప్రతీకాత్మక చిత్రం)