Tirumala Temple: శ్రీవారి భక్తులకు నిరాశ... కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

Tirumala Tirupati Devasthanam: శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) పాలక మండలి షాకిచ్చింది. దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది.