Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు, ఈ రోజు అర్ధరాత్రి నుంచి అద్భుత అవకాశం
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు, ఈ రోజు అర్ధరాత్రి నుంచి అద్భుత అవకాశం
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. వైకుంఠ ద్వారా దర్శనం తర్వాత సాధారణ భక్తులకు సర్వదర్శనం టికెట్లు ఇవ్వడం మొదలు పెడుతోంది. తిరుపతిలోని విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో జనవరి 4న తిరుమల శ్రీవారి దర్శనం కొరకు సర్వదర్శనం టైంస్లాట్ (ఉచిత దర్శనం) టోకెన్లు శనివారం అర్థరాత్రి 12 గంటల నుండి జారీ చేయనున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. వైకుంఠ ద్వారా దర్శనం తర్వాత సాధారణ భక్తులకు సర్వదర్శనం టికెట్లు ఇవ్వడం మొదలు పెడుతోంది.
2/ 4
తిరుపతిలోని విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో జనవరి 4న తిరుమల శ్రీవారి దర్శనం కొరకు సర్వదర్శనం టైంస్లాట్ (ఉచిత దర్శనం) టోకెన్లు శనివారం అర్థరాత్రి 12 గంటల నుండి జారీ చేయనున్నారు. (File Image)
3/ 4
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందుకు జనవరి 3వ తేదీ వరకు సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను ఇప్పటికే జారీ చేసిన విషయం తెలిసిందే.
4/ 4
టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్క్ ధరించి, చేతులు శానిటైజ్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.