Tirumala Darshan Tickets: తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ
Tirumala Darshan Tickets: తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఆగస్టు 29వ తేదీ శనివారం ఉదయం నుండి తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లోని 10 కౌంటర్లలో 3 వేల ఉచిత దర్శన టోకెన్లు మంజూరు చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఆగస్టు 29వ తేదీ శనివారం ఉదయం నుండి తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లోని 10 కౌంటర్లలలో 3 వేల ఉచిత దర్శన టోకెన్లు మంజూరు చేశారు.
2/ 4
సర్వదర్శనంలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ప్రతి రోజు 3 వేల టోకెన్లు మంజూరు చేస్తారు.
3/ 4
భక్తులు ఒకరోజు ముందుగా తిరుపతిలో దర్శనం టోకెన్లు పొందాల్సి ఉంటుంది.
4/ 4
భక్తులు తమకు కేటాయించిన సమయంలో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావలసిందిగా విజ్ఞప్తి చేశారు.