Home » photogallery » andhra-pradesh »

TIRUMALA TIRUPATI DEVASTHANAM GOOD NEWS TO COMMON DEVOTEES REFERENCE LETTERS NOT ACCEPTED NGS TPT

Tirumala Tirupati Devasthanam: సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో సిఫార్సు లేఖలు రద్దు.. ఎందుకో తెలుసా..?

Tirumala Tirupati Devasthanam:తిరుమల తిరుపతి వెంకన్నస్వామి దేవస్థానం సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది. వెంకన్న స్వామి దర్శన భాగ్యం సామాన్యులకు కల్పించాలనే ఉద్దేశంతో.. సిఫార్సు లేఖలను రద్దు చేసినట్టు ప్రకటించింది.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?