హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

TTD: తిరుమల శ్రీవారికి పాకిస్తాన్ నుంచి విరాళాలు.. విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

TTD: తిరుమల శ్రీవారికి పాకిస్తాన్ నుంచి విరాళాలు.. విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి విదేశాల నుంచి భారీగా విరాళాలు వస్తుంటాయి.. ఇందులో ఆశ్చర్యం లేకపోవచ్చు.. ఎందుకంటే వివిధ దేశాల్లో వెంకన్న స్వామిని నమ్మే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. అయితే పాకిస్థాన్ నుంచి కూడా భారీగా విరాళాలు వచ్చాయంట.. ఇంతకీ విదేశాల నుంచి తిరుమలకు వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా..?

Top Stories