Home » photogallery » andhra-pradesh »

TIRUMALA TIRUPATI DEVASTANAM NEWS FEBRUARY MONTH SPECIAL POOJA PERFORMED DAYS RELEASED NGS

Tirumala: తిరుమల శ్రీవారికి ఫిబ్రవరి నెలలో జరగనున్న విశేష ఉత్సవాలు ఇవే.. 15 తరువాత సామాన్యు భక్తులకు గుడ్ న్యూస్

Tirumala Temple: కలియుగ వైకుంఠంగా గుర్తింపు పొందిన తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేక చెప్పకర్లేదు.. ఇక ప్రత్యేక సేవల రోజైతే పోటీపడీ మరీ భక్తులు పోటెత్తుతున్నారు. ప్రత్యేక సేవ రోజు స్వామి దర్వనం చేసుకుంటే తమ కోరికలు నెరవేరుతాయన్నది భక్తులు నమ్మకం.. అయితే ఫిబ్రవరి నెల రోజుల్లో జరగనున్న విశేష ఉత్సవాలు ఇవే.