హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumanjanam: ఘనంగా శ్రీవారి స్నప‌న తిరుమంజ‌నం వేడుక‌.. ముత్యపు పందిరి వాహనంపై బకాసురవధ అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి

Tirumanjanam: ఘనంగా శ్రీవారి స్నప‌న తిరుమంజ‌నం వేడుక‌.. ముత్యపు పందిరి వాహనంపై బకాసురవధ అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి

Snapana Tirumanjanam: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు సందడిగా మారాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ‌నివారం శ్రీ‌వారి ఆల‌యంలో జాజి ప‌త్రి, పిస్తా, క‌ర్జూరం, ప‌న్నీరు ఆకు, ఎండు ద్రాక్ష, రోజా పువ్వు రేకుల‌తో.. భక్తులకు శ్రీవారు కనువిందు చేశారు. మరోవైపు ముత్యపు పందిరి వాహనంపై బకాసురవధ అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి ఊరేగారు.