ఇందులో ఏడు ఆకులు కలిగిన అరటితోపాటు, తులసి, ఉసిరి, మోదుగ, జువ్వి, జమ్మి, దర్భ, సంపంగి, మామిడి, పారిజాతం, కదంబం, రావి, శ్రీగంధం, అడవి మల్లి, మొగలి, పున్నాగ, అశోక, పొగడ, ఎర్ర గన్నేరు, తెల్ల గన్నేరు, నాబి, మాదిఫల, బొట్టుగు, భాందిరా వంటి 25 రకాల మొక్కలు ఉన్నాయి.