హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Pushpa Yagam: తిరుమలలో వైభవంగా పుష్పయాగం.. క్యూ కట్టిన భక్తలు.. ఎన్ని పువ్వులు వాడారో తెలుసా..?

Pushpa Yagam: తిరుమలలో వైభవంగా పుష్పయాగం.. క్యూ కట్టిన భక్తలు.. ఎన్ని పువ్వులు వాడారో తెలుసా..?

Pushpa Yagam in Tiruramala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా పుష్పయాగం జరిగింది. కార్తీక మాసంలో శ్రవణానక్షత్రం రోజున ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామికి పుష్పయాగం నిర్వహించారు. సహస్రదీపాలంకార సేవ తర్వాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.

Top Stories