Tirumala Bramhostavams | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం వైభవోపేతంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలు, భక్తకోటిని ఆహ్వానిస్తూ అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం వైభవోపేతంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలు, భక్తకోటిని ఆహ్వానిస్తూ అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
2/ 11
అంకురార్పణ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కారణంగా ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
3/ 11
శనివారం సాయంత్రం 6.03 గంటల నుంచి 6.30 గం.ల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రేపు రాత్రి పెద్ద శేషవాహన సేవతో స్వామివారికి వాహనసేవలు ప్రారంభమవుతాయి.
4/ 11
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కొండలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీప అలంకరణతో తిరుమల కొండలు కనువిందు చేస్తున్నాయి.
5/ 11
తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వేడుక
6/ 11
తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వేడుక
7/ 11
తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వేడుక
8/ 11
తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వేడుక
9/ 11
తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వేడుక
10/ 11
తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వేడుక
11/ 11
తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వేడుక