Home » photogallery » andhra-pradesh »

TIRUMALA SRIVARI VARSHIKA BRAHMOTSAVAMS INAUGURATION PICS BA

PICS: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..

తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.