Pics: తిరుమలలో ఘనంగా స్వామివారి రథోత్సవం..!

తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నయి. ఈ సందర్భంగా గురువారం స్వామివారి రథోత్సవం వైభవంగా కొనసాగింది. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.