Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు..బ్రహ్మాండనాయకునికి హంసవాహన సేవ

Tirumala Salakatla Brahmostavams: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామికి హంస వాహన సేవను నిర్వహించారు.