హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలు ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 5.23 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. బంగారు ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

  • |

Top Stories