తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ మలయప్పస్వామికి సింహవాహన సేవ నిర్వహించగా...రాత్రి ముత్యపు పందిరిపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు.

2/ 5
తిరుమలేశుడు కాళీయమర్ధనుడి అవతారంలో ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరి అభయ ప్రదానం చేశారు. ఆలయ కల్యాణ మండపంలో ఏకాంతంగా ఈ సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.