తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా మొదలయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన శుక్రవారం రాత్రి...స్వామివారికి పెద్దశేష వామన సేవను నిర్వహించారు. కోవిడ్ కారణంగా ఆలయంలోని కల్యాణమండపంలో పెద్దశేష వాహనాన్ని కొలువుదీర్చారు. ఏడుతలల శేష వాహనంపై గోవిందరాజస్వామి అవతారంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చాడు. ఆలయ అర్చకులు, టీటీడీ అధికారుల సమక్షంలో పెద్దశేష వాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్దశేష వాహనంపై దర్శనమిస్తున్న శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు పెద్దశేష వాహనంపై తిరుమల శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు పెద్దశేష వాహనంపై తిరుమల శ్రీవారు