TTD: బ్రహ్మోత్సవాల్లో సర్వభూపాల వాహనంపై ఊరేగిన శ్రీవారు

Tirumala News: సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు.