TTD BOARD: గ్రీన్ జోన్ గా తిరుమల.. వారందరికీ గుడ్ న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలను గ్రీన్ జోన్ గా ప్రకటించింది. అలాగే తిరుమలకు ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.