Tirumala Brahmotsavams: గజవాహనంపై శ్రీ మలయప్పస్వామి, కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం స్వామివారు గజవాహనంపై విహరించారు.