Tirumala Brahmotsavams: అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. వాహనసేవల్లో భాగంగా శ్రీవారు అశ్వవాహనంపై విహరించారు.