PICS: స్వర్ణరథంపై శ్రీనివాసుడు..వైభవంగా రథరంగ డోలోత్సవం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం రథరంగ డోలోత్సవం కన్నులపండువగా జరిగింది. శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైన స్వర్ణమయమైన రధం లో శ్రీదేవి భుదేవరులతో మలయప్ప దర్శనం ఇచ్చాడు. ధగధగా మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులకు కనువిందు చేశాడు. బంగారు రథాన్ని లాగడానికి మహిళలు పెద్దఎత్తున పోటీ పడ్డారు.