PICS: తిరుమలలో స్నపన తిరుమంజనం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.