PICS: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనసేవ

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. మూడో రోజు రాత్రి ముత్యపుపందిరి వాహనంపై ఉభయదేవేరులతో కలసి మలయప్పస్వామి విహరించారు. ఆ దేవదేవుని చూసి భక్తులు పులకించారు.