TIRUMALA BRAHMOTSAVAM LORD VENKATESWARA APPEARS ON SARVA BHUPALA VAHANAM NK
Tirumala: వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు... సర్వభూపాల వాహనంపై శ్రీవారు
Tirumala Brahmotsavam: తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఎంత చూసినా తనివి తీరదు. ఇక బ్రహ్మోత్సవాలప్పుడు కన్నుల పండుగే. సర్వభూపాల వాహనంపై ఆ బ్రహ్మాండ నాయకుణ్ని కళ్లారా చూద్దాం.