హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

తిరుమల బ్రహ్మోత్సవాలు: గజవాహనంపై శ్రీవారి ఊరేగింపు...భారీగా తరలివచ్చిన భక్తులు

తిరుమల బ్రహ్మోత్సవాలు: గజవాహనంపై శ్రీవారి ఊరేగింపు...భారీగా తరలివచ్చిన భక్తులు

తిరుమల కొండ అత్యంత వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరో అద్భుతమైన ఘట్టానికి తెర లేచింది. గజేంద్ర వాహనంపై శ్రీవారిని తిరుమాడవీధుల్లో ఊరేగించారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య శ్రీవారి ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్భంగా కళాకారులు పలు సాంస్కృతిక రూపాలను ప్రదర్శించారు.

Top Stories