PICS: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ సాగే ధ్వజారోహణ కార్యక్రమం వైభవోపేతంగా సాగింది. టీటీడీ పాలకమండలి సభ్యులు, అధికారుల మధ్య ఆగమోక్తంగా ఈ కార్యక్రమం సాగింది.