Tirumala: తిరుమల శ్రీవారికి వైభవంగా చక్రస్నానం... నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

Tirumala Brahmotsavam: మామూలుగా అయితే... ఈ సమయంలో... తిరమల కిక్కిరిసిపోయేది. కరోనా కారణంగా ఈసారి భక్తులు పెద్దగా లేకుండానే బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి.