PICS: ముత్యాల పందిరి వాహనంపై విహరించిన గోవిందుడు

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీ వేణుగోపాల‌స్వామివారి అలంకారంలో శ్రీ‌ మలయప్ప దర్శనమిచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య తిరుమాడ వీధుల్లో విహరించారు.

  • |