హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

PICS: అంజన్నపై ఊరేగిన వెంకన్న.. శ్రీవారికి హనుమంత వాహన సేవ

PICS: అంజన్నపై ఊరేగిన వెంకన్న.. శ్రీవారికి హనుమంత వాహన సేవ

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు హనుమంత వాహనంపై శ్రీ‌ మలయప్ప దర్శనమిచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య తిరుమాడ వీధుల్లో విహరించారు.