Home » photogallery » andhra-pradesh »

THIS SEPTEMBER 10TH VINAYAKA CHATHURTHI THERE IS SPECIAL VINAYAKUDU IN BIKKAVOLU EAST GODAVARI NGS

Ganesh Chaturthi 2021: ఈ వినాయకుడి చెవిలో చెబితే మీ కోర్కెలు నెరవేరుతాయి.. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆలయం ఎక్కడుందో తెలుసా..?

Special Vinayakudu: ప్రపంచంలో ఎన్నో వినాయక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో గణపతికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ వినాయకుడు మాత్రం తన చెవిలో కోర్కెలు చెబితే చాలు ఇట్టే తీర్చేస్తాడని భక్తుల నమ్మకం..