Home » photogallery » andhra-pradesh »

THIS AP WELFARE SCHEME HAS NO RESPONSE FROM PEOPLE EVEN GOVERNMENT GIVING 60000 PER YEAR FULL DETAILS HERE PRN

AP Govt Scheme: ఏపీలోని ఆ పథకంపై ఆసక్తి చూపని జనం.. ఏడాదికి రూ.60వేలు ఇస్తామన్నా నో రెస్పాన్స్..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాల (AP Welfare Schemes) ను అమలు చేస్తోంది. పథకాలం కోసం ప్రత్యేకంగా క్యాలెండర్ కూడా రూపొందించి ప్రతి నెలా ఒకటి లేదా రెండు పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు కూడా భారీగానే దరఖాస్తులు చేస్తున్నారు.