ఏపీలో కొంత కాలంగా జీరో మరణాలు ఉంటే.. మళ్లీ ఒకటి రెండు మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా విశాఖపట్నంలో ఒక వ్యక్తి కరోనా సోకి మరిణించారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 103 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.