Country Chicken: వామ్మో.. కిలో చికెన్ రూ.10వేలు.. బర్డ్ ఫ్లూ టైమ్‌లోనూ ఏంటా రేట్లు..?

మన దేశంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులు మరణిస్తుండడంతో.. దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో చికెన్‌ అమ్మకాలపై నిషేధం విధించారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజలు కూడా చికెన్ తినేందుకు జంకుతున్నారు. దాంతో చికెన్ ధరలు భారీ దిగొస్తున్నాయి.