Home » photogallery » andhra-pradesh »

TDP LEADER NARA LOKESH START POLITICAL CAMPAIGN IN MANGALAGIRI HE GOES DOOR TO DOOR NGS

Nara Lokesh: ఇక ఇంటింటీకీ లోకేష్.. అప్పుడే ఎన్నికల రంగంలోకి దిగారా..?

Nara Lokesh: అప్పుడు ఎన్నిక సమరానికి లోకేష్ సై అన్నారా..? ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం డూ ఆర్ డై తేల్చుకోవాలి అనుకుంటున్నారా..? తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారా..?