హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Nara Lokesh: నేను ఆయన టైపు కాదు.. అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తా.. కుప్పం టూర్‌లో ప్రభుత్వంపై లోకేష్ ఫైర్

Nara Lokesh: నేను ఆయన టైపు కాదు.. అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తా.. కుప్పం టూర్‌లో ప్రభుత్వంపై లోకేష్ ఫైర్

Nara lokes fire on ycp Government: తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు.. విమర్శల్లో పదును పెరిగింది. సుత్తి లేకుండా సూటింగ్ మాట్లాడుతున్నారు. పాయింట్ టు పాయింట్ సమస్యలను ప్రస్తావించి అధికార పార్టీని నిలదీస్తున్నారు. తాజాగా కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. అధికార పార్టీ, పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు.

Top Stories