Nara Lokesh: రాసి పెట్టుకోండి.. ఇక్కడనుంచే పొటీ చేస్తా.. గెలుస్తా..? కాన్ఫిడెన్స్ కు కారణం ఏంటి..?

Nara lokesh Clarity: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గతంలో ఎన్నడూ లేనంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు..? రాసి పెట్టుకొండి మంగళిరిలో గెలుపు నాదే అంటున్నారు. ఇంకా ఎన్నికలకు కనీసం రెండేళ్లు పైనా కాళం ఉంది. అయిన ఆయన ధీమాకు కారణం ఏంటి..?