Nara Lokesh: మంగళగిరికి బై బై.. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్..! ఆ నేతను ఢీ కొడతారా.?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరికి బైబై చెప్పేస్తున్నారా..? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారా..? ఆ నియోజకవర్గం అయితేనే సేఫ్ గా భావిస్తున్నారా...? లోకేష్ కు సొంత తోడళ్లుడే అడ్డుపడే అవకాశం ఉందా..?