అలాంటి నేతల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, పదవిని కోల్పోయినప్పుడు, మళ్లీ మున్సిపల్ ఛైర్మన్ అయినప్పుడు.. రాజకీయ ప్రత్యర్థులు సై అంటే సై అనే స్థాయిలో మాటలతో విరుచుకుపడేవారాయన.